అల్లూరులో స్వచ్ఛ రథం ప్రారంభం: చెత్త ఇస్తే సరుకులు ఫ్రీ

అల్లూరు మండలంలో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి 'స్వచ్ఛ రథం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా, ప్రజలు తమ తడి, పొడి చెత్తను ఈ రథానికి ఇస్తే, బదులుగా నిత్యావసర సరుకులను ఉచితంగా పొందవచ్చు. ఈ స్వచ్ఛ రథం ప్రతిరోజూ ఒక గ్రామాన్ని సందర్శించి చెత్తను సేకరిస్తుంది.

సంబంధిత పోస్ట్