బిలకూట క్షేత్రంలో కళ్యాణోత్సవ వైభవం

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన కళ్యాణ మండపంలో స్వామి–అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను భక్తులు ప్రశంసించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరిన్ని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్