నేడు కావలిలో ముగ్గుల పోటీలు

కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావలి పట్టణంలోని విట్స్ కాలేజీ పక్కన ఉన్న SAAP గ్రౌండ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిని కావలి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు శనివారం కలిసి కార్యక్రమ వివరాలను తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్