రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

తెట్టు–కావలి రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని సుమారు 25-30 ఏళ్ల యువకుడు ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతను నీలం రంగు టీ-షర్ట్, నలుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్