ఉద్యమాలతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: కాకాణి

వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతులకు గిట్టుబాటు ధరలు లేక, పంట నష్టపరిహారం అందక రెండేళ్లలో రూ. 25 వేల కోట్లు నష్టం జరిగిందని ఆరోపించారు. మొక్కజొన్న సహా పంటలకు మద్దతు ధరలు లేక ఎకరాకు రూ. 15–20 వేల నష్టం వస్తోందని, రైతులు ఇబ్బందుల్లో ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్