రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

తెట్టు మరియు కావలి రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తుతెలియని సుమారు 25-30 ఏళ్ల యువకుడు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అతను నీలం రంగు టీ-షర్ట్, నలుపు ప్యాంటు ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కావలి రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్