బుచ్చి లో ఏసీబీ అధికారులు తనిఖీలు

దగదర్తి తహసిల్దార్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాలలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. బుచ్చి పట్టణంలోని రామకృష్ణ నగర్ లో తహసిల్దార్ సోదరుడు పెంచల బాబు ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు జరగడంతో పలువురు అధికారులు ఆందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్