యువతి విషయంలో తమ్ముడి పై దాడి చేసిన అన్న

బుచ్చి మండలం దామరమడుగు హరిజనవాడలో అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు శ్యాం కుమార్ ఓ అమ్మాయి విషయమై తన అన్నను మందలించడంతో ఆగ్రహించిన అతడు దాడికి పాల్పడినట్టు తెలిపాడు. కడుపు, ముఖంపై కత్తి గాయాలు కావడంతో బుచ్చి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్