బుచ్చి: లారీ డ్రైవర్ ను ఢీ కొట్టిన బైకర్

బుచ్చిలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద హైవేపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్ సుల్తాన్‌ను, బుచ్చి నుంచి సంగం వైపు వెళ్తున్న ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుల్తాన్‌కు గాయాలవ్వగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సంతోష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్