బుచ్చి: శ్రీ కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

బుచ్చి పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఐదో రోజున, స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం, గ్రామంలోని పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.

సంబంధిత పోస్ట్