బుచ్చి: అమాయకుల ప్రాణాలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు

నెల్లూరులో పెంచలయ్య అనే వ్యక్తిని గంజాయి ముఠా హత్య చేయడంతో, సిపిఎం పార్టీ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం బుచ్చిరెడ్డిపాలెంలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో గంజాయి ముఠా రౌడీల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని నిలువరించడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలమయ్యారని సిపిఎం నేతలు ఆరోపించారు. అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్