అంబులెన్సులో ప్రసవం.. 108 సిబ్బందికి ప్రశంసలు

ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలో అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 20 ఏళ్ల మస్తానమ్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో సురక్షితంగా ప్రసవం చేయడంతో తల్లి, బిడ్డను మెరుగైన చికిత్స కోసం పీహెచ్‌సీకి తరలించారు. స్థానికులు 108 సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్