బుచ్చి పట్టణంలో అగ్ని ప్రమాదం

బుచ్చి పట్టణంలోని లైలా థియేటర్ సమీపంలో పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ సేల్స్ పాయింట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షెడ్ లో ఉన్న పాత వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న ఇనుప అంగడి లోని ప్లాస్టిక్ సామాన్లు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు 100 అడుగుల దూరంలో ఉన్న జామాయిల్ చెట్లలో కూడా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్