మొలక పోలేరమ్మ జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి

శ్రీ ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో వెలసిన మొలక పోలేరమ్మ జాతరలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా, మేళతాళాలతో గ్రామం పండుగ వాతావరణంలో మునిగింది. ఈ సందర్భంగా గ్రామ ఐక్యత అభినందనీయం అని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్