ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ వ్యాఖ్యలు నారా భువనేశ్వరి బుధవారం ఖండించారు. మహిళలను కించపరిచే ఈ విధమైన మాటలను మహిళా సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. కాగా ఇప్పటికే ప్రసన్న కుమార్ పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.