కోవూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

కోవూరు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు బైక్ స్కిడ్ అవడంతో కింద పడిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, బాధితులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి యజమాన్యంతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్