కోవూరు: టీడీపీ నేత ఇమామ్ భాషా ఆత్మహత్యాయాత్నం

కోవూరు నియోజకవర్గం ముదువర్తి గ్రామంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ భాషా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను తీవ్రంగా అవమానించారని వెంట తీసుకొచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్