కోవూరు: టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం.. స్పందించిన వేమిరెడ్డి

కోవూరు మైనార్టీ టీడీపీ నేత ఇమామ్ బాషా ఆత్మహత్యాయత్నంపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం స్పందించారు. "ఇమామ్ బాషా భావోద్వేగంలో ఈ చర్యకు పాల్పడ్డారు. స్థానిక టీడీపీ నేత రవి‌తో విభేదాలు ఉన్నా, కార్యకర్తలకు అన్యాయం జరగదని భరోసా ఇస్తున్నాం. గతంలో ఆయనకు హార్ట్ ఆపరేషన్ మేమే చేయించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది" అన్నారు.

సంబంధిత పోస్ట్