కోవూరు: మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఆఫీస్ వద్ద టెన్షన్.. టెన్షన్

నెల్లూరు జిల్లా కోవూరులో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టించేందుకు టీడీపీ మహిళా నేతలు ప్రయత్నించారు. వీరిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలకు శాంతింపజేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్