విడవలూరుకు చెందిన ఓ యువతి, చంచల ప్రవీణ్ కుమార్ తనను ప్రేమ పేరుతో శారీరకంగా దుర్వినియోగం చేసి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి విషయమై బంధువులు మాట్లాడగా అవమానించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.