కోవూరు: అమ్మా రేషన్ రావడం లేదు.. న్యాయం చేయండి!

అమ్మా. మేము పడుగుపాడులో నివాసం ఉంటున్నాం. మాకు రేషన్ బియ్యం అందడం లేదు. డీలర్ తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు మహిళలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్