పలు చోట్ల చిరు జల్లులు

నెల్లూరు జిల్లాలో అల్పపీడన ప్రభావంతో శనివారం, ఆదివారం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు  ఉదయం నుంచి పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట వ్యాప్తంగా వర్షం కురుస్తుంది.

సంబంధిత పోస్ట్