బుచ్చిరెడ్డిపాలెంలో గురువారం జరిగిన కోదండరామస్వామి రథోత్సవంలో, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రథోత్సవం సందర్భంగా కింద పడిపోయిన భక్తుడిని గమనించి, స్థానికుల సహాయంతో వైద్య సిబ్బందికి సమాచారం అందించి, ప్రథమ చికిత్స చేయించారు. దీంతో ఆయనను స్థానికులు, అధికారులు ప్రశంసించారు.