నెల్లూరు: పారిపోయే రక్తం కాదు రండి.. అరెస్టు చేయండి: ప్రసన్న

తన ఇంటి పై దారుణంగా టిడిపి నేతలు గంజాయి బ్యాచ్ ద్వారా దాడి చేయించి తిరిగి తనని అరెస్టు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని దమ్ముంటే తనని అరెస్టు చేయాలని మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులో గురువారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ తాను ఎక్కడికి పారిపోలేదని తనది నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి రక్తమన్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే చెన్నై వెళ్లానన్నారు.

సంబంధిత పోస్ట్