నెల్లూరు: సమాజ సేవ చేయాలనుకునే వారికి పి4 ఓ సువర్ణ అవకాశం

సమాజ సేవ చేయాలనుకునే వారికి పీ ఫోర్ పథకం సువర్ణ అవకాశమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో పేదరిక నిర్మూలన ఉద్దేశంగా రూపొందించిన పి4 పురోగతిపై శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుచ్చి మున్సిపాలిటీ చైర్మన్ సుప్రజా, కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్