పులి చెంచయ్యకు డాక్టరేట్ ప్రధానం

నెల్లూరు కెఎసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్న పులి చెంచయ్యకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. 'తెలుగు కథానిక - గిరిజన జీవితం' అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను ఈ పీహెచ్డీని ఈరోజు విశ్వవిద్యాలయం అందజేసింది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సుందరివల్లి పులి చెంచయ్యను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్