విడవలూరు మండలంలో ప్రసన్నకు షాక్

విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామ సర్పంచ్ మేకల ప్రసన్న వైసిపికి రాజీనామా చేసి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సమక్షంలో చేరారు. గురువారం నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు సర్పంచ్ మేకల ప్రసన్న తన భర్తతో పోలయ్యతో కలిసి వేమిరెడ్డి దంపతులను కలిశారు. వారికి విపిఆర్ దంపతులు టిడిపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్