సీతారామపురం: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు

సీతారామపురం మండలంలోని వ్యవసాయ కార్యాలయంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్‌ను తహశీల్దార్ పి.వి. కృష్ణారెడ్డి ప్రారంభించారు. వేప కషాయం, పుల్లటి మజ్జిగ వంటి సహజ పదార్థాలతో పిచికారి చేసి పండించిన కూరగాయలు ప్రదర్శనకు ఉంచారు. ప్రతి సోమవారం ఇలాంటివే స్టాళ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్