ఇటీవల విడవలూరు బిట్-1 ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నాటికి మొత్తం మూడు నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో నగేష్ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చలమచర్ల కామేశ్వరి 2 నామినేషన్లు, కానూరు ప్రవళిక ఒక నామినేషన్ వేశారు అని తెలిపారు.