క్రియాశీలక సభ్యత్వ నమోదుకు నేడే ఆఖరి రోజు

కోవూరు నియోజకవర్గంలో మూడవ విడత జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుత్వం నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 10వ తారీఖు నుండి కొనసాగుతుందని విడవలూరు మండల ప్రధాన కార్యదర్శి శ్రీను తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేటితో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియనున్నట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో ఎవరైనా సభ్యత్వం తీసుకోని వారు ఉన్నట్లయితే ముందుకు వచ్చి సభ్యుత్వం తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్