కొమ్మలపూడి వద్ద రైలు ప్రమాదం.. వ్యక్తి మృతి

బుధవారం మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారి పడి రాజేశ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మృతిచెందాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన రాజేశ్ కుమార్, అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొంది అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్