విడవలూరు: ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వానికే సాధ్యం

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విడవలూరు మండలం ముదివర్తి, అన్నారెడ్డి పాళెం, అలగానిపాడు గ్రామాలలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండల అధ్యక్షుడు ఏటూరి శ్రీహరి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్