విడవలూరు: ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుపొందిన టీడీపీ

విడవలూరు బిట్-1 ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా గెలుపొందింది. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో విడవలూరు బిట్-1 ఎంపీటీసీగా టిడిపికి చెందిన చలంచర్ల కామేశ్వరమ్మ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం అభ్యర్థిని కూడా పోటీ పెట్టలేని స్థితిలో ఆ పార్టీ ఉండటంతో ఆస్థానం టిడిపి కైవసమైంది.

సంబంధిత పోస్ట్