నెల్లూరులో దారుణ ఘటన

నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో నిండు గర్భిణి అయిన భార్య కరుణ కుమారిపై భర్త శేషగిరిరావు అనుమానంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం కరుణ కుమారి పరిస్థితి విషమంగా ఉంది. శేషగిరిరావు బిట్రగుంట రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్