నేడు నెల్లూరులో విద్యుత్ ఉండని ప్రాంతాలు

నెల్లూరు నగరంలోని 33/11 కె. వి. సరస్వతీ నగర్ సబ్ స్టేషన్ నందు పవర్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల నేపథ్యంలో సరస్వతీ నగర్, రామ్ నగర్, ఓల్డ్ మిలిటరీ కాలనీ, క్రాంతి నగర్, టెక్కే మిట్ట పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 9: 00 గంటల నుండి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్