నేడు యధావిధిగా , విద్యుత్ బిల్లుల స్వీకరణ

ఈనెల 31న ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లు వసూలు కేంద్రాలు యధావిధిగా పనిచేస్తాయని ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ జిల్లా పర్యవేక్షక ఇంజనీరు కే రాఘవేంద్రం శనివారం తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఆన్లైన్ విధానంలో డిజిటల్ బిల్లు చెల్లింపులతో సౌకర్యవంతమైన విద్యుత్ సేవలు పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్