వరికుంటపాడు వద్ద ఆటో బోల్తా..పలువురికి గాయాలు

వరికుంటపాడు సమీపంలో 565 జాతీయ రహదారిపై గురువారం ఆటో టైర్ పేలి బోల్తా పడటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మర్రిపాడు మండలం పొంగూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్న ఆటో ఈ ప్రమాదానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్