వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించాలి*

వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో, లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు మేనేజర్ మణిశేఖర్ గత సమావేశ నిర్ణయాలపై చేపట్టిన కార్యాచరణను కలెక్టర్‌కు వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ రైతులకు ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్