మేలో 9 రోజులు బ్యాంకులు మూత

మే నెలలో బ్యాంకులకు వెళ్లాలనుకునేవారు సెలవుల జాబితాను చూసుకోవడం మంచిది. ఈ నెలలో మొత్తం 9 రోజులు బ్యాంకులు పనిచేయవు. మే 1న మేడే, మే 27న బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులు ఉన్నాయి. వీటికి అదనంగా ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు (రెండో, నాలుగో) కలిపి మొత్తం తొమ్మిది రోజులు సెలవులు రానున్నాయి. మే 1, 3, 9, 10, 17, 23, 24, 27, 31 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకు పనులను ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్