బీచ్ కబాడీ ఛాంపియన్షిప్ పోస్టర్ల ఆవిష్కరణ

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా మే 7, 8, 9, 10 తేదీలలో సంగం మండలం దువ్వూరులో జరగనున్న 13వ అంతర్‌జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, టిడిపి నాయకులు నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్, గడ్డం హజరత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్