నెల్లూరులో బీదా రవిచంద్ర జన్మదిన వేడుకలు

నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టిడిపి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు జెడ్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్