జూన్ 26 నుంచి రొట్టెల పండుగ

నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జూన్ 26 నుండి ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ ఏడాది సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్