నెల్లూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు స్పామ్ కాల్స్ పై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై 'కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ వర్క్‌షాప్' ను ఏర్పాటు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ జిఎం ఏం. శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.