క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ జన్మదిన వేడుకలు

నెల్లూరు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ జన్మదిన వేడుకలు నెల్లూరులోని వందన కేటరింగ్ లో ఘనంగా జరిగాయి. అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ హరిణి, సిహెచ్ పెంచలయ్య (సీపీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వినయ్ కుమార్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రవి, రాజు, శ్రీనివాసులు, రంజిత్, సుమన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్