నెల్లూరులో చైన్ స్నాచర్ల బీభత్సం

నెల్లూరు నగరంలో ఆదివారం చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. జేమ్స్ గార్డెన్, పడారుపల్లి, చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు మహిళల మెడలో గొలుసులు అపహరించి పరారయ్యారు. బాధితులు నవాబ్ పేట, వేదయపాలెం, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్