చంద్రబాబు మెడలో మంచి రాయలసీమ ఎత్తిపోతలను: కాకాణి

మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడలు వంచన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సాధన కోసం పోరాడుతామని అన్నారు. మంగళవారం నెల్లూరు గాంధీ నగర్ లోని ఆర్ ఎస్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన "రాయలసీమ ఎత్తిపోతల పధకం భవిష్యత్తు కార్యచరణ" పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు "డా"కాకాణి గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

సంబంధిత పోస్ట్