శనివారం నెల్లూరు రూరల్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని యనమల వారి దీన్నే, చింతా రెడ్డిపాలెం అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. హీనా సుజన్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీస్కూల్ కార్యక్రమాలను, రిజిస్టర్లను పరిశీలించి, పిల్లల బరువు, ఎత్తులను పోషణ ట్రాకర్ యాప్‌లో నమోదు చేయాలని సూచనలు ఇచ్చారు.