మానాడు నిర్వహణలో క్లస్టర్ 3 వినూత్న కార్యక్రమాలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని క్లస్టర్-3 లో, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు-2026 జిపిఆర్ కళ్యాణ మండపంలో రెండో రోజు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా, వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని హెల్త్ క్యాంపుతో పాటు పుచ్చకాయలు, తాటి కాయలు, మజ్జిగ, పనసకాయలు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమాలలో, ఇంత పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలకు ఆహార పదార్థాలు పంపిణీ చేయడం ఈ క్లస్టర్ లోనే జరుగుతోంది.

సంబంధిత పోస్ట్