56 మందికి రూ. 50. 34 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్హులందరికీ సీఎం సహాయనిధి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో శనివారం 56 మంది లబ్ధిదారులకు రూ. 50,34,141 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. గత రెండేళ్లుగా అత్యవసర వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం అర్హులైన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్