క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదివారం స్థానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని, వివిధ క్రీడలలో నైపుణ్యం పెంచుకోవడానికి విద్యార్థులు శిక్షణ శిబిరాలకు హాజరవుతుండటం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్